Black Diamond Award to Udepu Shankar
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో న్టీపీసీ ఆడిటోరియంలో జరిగిన అవార్డు కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడేపు శంకర్ చేస్తున్న సేవలను గుర్తించి వారికి నల్ల వజ్రం కీర్తి అవార్డును అంధచేయటం జరిగినది.ఈ సంధర్బంగా ఆడేపుశంకర్ మాట్లాడుతూ గత సంవత్సరం జాతీయ స్థాయిలో మహాత్మా జ్యోతిభాపూలే ఆవార్డును, మరియు బూస లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవా మిత్రా అవార్డు ను అందుకోవటం జరిగినది.
ఈ రోజు ఈ అవార్డు కు ఎంపిక చేసిన తార ఆర్ట్స్ అకాడమీ బాధ్యులు సుంకె రాజు,సంకె రాజేష్ మిగతా సభ్యులందరికి ధన్యవాదాలు తెలపటం జరిగినది.ముఖ్య అతిథిలు సిని,టీవి సీరియల్ నటి నటుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగినది.మీ ఆడెపు శంకర్ ప్రధాన కార్యదర్శి రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం, అధ్యక్షులు తెలంగాణ వికాస సమితి పెద్దపల్లి జిల్లా.అర్గనైజింగ్ సెక్రటరి తెలంగాణ చేనేత ఐక్యవేదిక
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App