బూత్ స్థాయిలో బిజెపి నిర్మాణం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దేశ పురోగతిలో భాగస్వామ్యం వికారాబాద్ నియోజకవర్గ, బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందు కోట్ పల్లి మండల ఎన్నికల ఇంచార్జి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, అధ్యక్షతన రాంపూర్ గ్రామ 272,273 బూత్ అధ్యక్షులుగా తలారి రాజు, బుగ్గ జగన్ రెడ్డి లను సభ్యులుఏకగ్రీవంగా,ఎన్నుకున్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతీస్థానంలో విజయకేతనంతో ముందుకుసాగాలని,అందుకుఅనుగుణంగాప్రణాళికతోపనిచేయాలన్నారు.ఈకార్యక్రమంలో బీజేవైఎం జిల్లామాజీఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేష్,ఆనందం, కృష్ణ, మల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, లాల్ రెడ్డి,నర్సింహా రెడ్డి, మైహిపాల్, లాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App