TRINETHRAM NEWS

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశం నిర్వహించారు.