
Trinethram News : త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నాడు-రాజాసింగ్..ఆ అధ్యక్షుడు ఎవరుండాలని ఎవరు ఫైనల్ చేస్తున్నారు..స్టేట్ కమిటీ అధ్యక్షున్ని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్‌గానే ఉంటాడు..సెంట్రల్ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలి..గతంలో కొంత మంది గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారు..
మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు..ఫ్రీ హ్యాండ్ ఇస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది-రాజాసింగ్..కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్‌లు పెట్టుకోవద్దు..నేను చెప్పిన మాటలు ఎవరికీ నచ్చుతుందో..నచ్చదో తెలియదు..మనసులో ఉన్న మాట బయటపెడుతున్నాను-రాజాసింగ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
