BJP leaders participated in the Annadanam programme
Trinethram News : Vikarabad : బంట్వారం మండల కేంద్రంలో మరియు యాచారంలో కొలువుదీరిన గణనాధులను దర్శించుకుని అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు.
ఈ కార్యక్రమంలో మా శారద హాస్పిటల్ డైరెక్టర్ కొప్పుల రాజశేఖర్, నియోజకవర్గ బిజెపి కోఆర్డినేటర్ వడ్ల నందు, వికారాబాద్ పట్టణ పార్టీ అధ్యక్షులు నరోత్తం రెడ్డి, బంట్వారం మండల పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ శరణ రెడ్డి, మాజీ సర్పంచులు బల్వంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, యాదగిరి, శ్రీను, ఆనంద్ నాయకులు ఆశిరెడ్డి గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.