TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి , ధార్మిక్ సెల్ కన్వీనర్ మోహన్ రెడ్డి , ధార్మిక్ సెల్ జాయింట్ కన్వీనర్ రాఘవేందర్ , బిజెపి సీనియర్ నాయకులు ఎర్రోళ్ల లక్ష్మయ్య , కృష్ణ యాదవ్ , జి శివరాజు , జిల్లా కార్యాలయం కార్యదర్శి ఎం యాదగిరి , రవీందర్ , పాండు , నారాయణ , సౌత్ సెంట్రల్ రైల్వే వర్కింగ్ బోర్డ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ సుధాకర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP District President wishes