TRINETHRAM NEWS

బిట్రగుంట రైల్వే లాజిస్టిక్ హాబీ అవసరం ఉంది

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 10: నెల్లూరు జిల్లా: కావలి. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , కావలికి ఎయిర్ పోర్టు రాబోతుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి నారాయణ మాట్లాడారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకి సుముఖం వ్యక్తం చేశార, కావలి నియోజకవర్గం దామవరంలో ఎయిర్ పోర్టు అవసరం ఉంది. రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండో సిల్ కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పటికే జువ్వలదిన్నె హార్బర్ ఉంది, ఎయిర్ పోర్టుతో పాటు బిట్రగుంటలో రైల్వే లాజిస్టిక్ హబ్ అవసరం ఉంది. సీఎం చంద్రబాబుకి తెలిపాం. ఆయన కూడా సుముఖం వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో ఆయన తెలియప

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bitragunta Railway Logistic Hobby