
చిన్నారిని ఆశీర్వదించిన బి. ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు
త్రినేత్రం న్యూస్ . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. వినాయకపురం, గ్రామంలో పూరేటి చిలకారావు ప్రమీల దంపతుల కుమార్తె లాలస.
పుష్ప అలంకరణ వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బిర్రం, వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో ఉప్పల మురళి. దిడ్డి వీరబాబు. రామనేని శివరాం. లోకం అశ్విని. (ఆర్ఎంపి) మోహన్ కృష్ణ. జక్కుల నాగేశ్వరరావు. విన్నకోట శ్రీను. నల్లపు గిరిబాబు. ఏపుగంటి నాగేశ్వరరావు. కుర్రం దుర్గారావు. బేతం రాము. కక్కిరాల నాగరాజు. షేక్ గన్ని. కొవ్వాసి రాజు. కోన సురేష్. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
