సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్
Trinethram News : Mumbai : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొరికిన వేలిముద్రలతో సరిపోలని నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ వేలిముద్రలు
ఘటనా స్థలి నుంచి సేకరించిన 19 వేలిముద్రలలో ఏ ఒక్కదానితోనూ కూడా సరిపొలని షరీఫుల్ పది వేలిముద్రలు
దీంతో ఈ దాడిపై పలు అనుమానాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App