
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ భారత పితామహులు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బోధిసత్వ ,పరమ పూజ, ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలన దిక్సూచి, ఈ దేశ అణగారిన కులాల వేగుచుక్క, ప్రపంచ జ్ఞాని, ఆసియా ఖండంలోని మొట్టమొదటి ఆర్థిక వేత్త, ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఆర్థిక సూత్ర మెలుకువలు చూపెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని వికారాబాద్ నడిబొడ్డున ఎన్నెపల్లి చౌరస్తాలో ఆవిష్కరించుకోవడానికి భూమి పూజ కార్యక్రమాన్ని విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
