
త్రినేత్రం న్యూస్:కూతుకులూరు. అనపర్తి: మార్చి 24 : కుతుకులూరు స్థానిక, పార్వతీ సమేత కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ భగవద్గీత పారాయణం బృందం ఆధ్వర్యంలో తాడి చాముండేశ్వరి సత్తిరెడ్డి దంపతులు నేతృత్వంలో, భూకైలాస రిలీజిస్ ట్రస్ట్ బెంగళూరు మరియు భోగ లింగేశ్వర ధార్మిక ధార్మిక ట్రస్ట్ రాజమండ్రి ఆధ్వర్యంలో కోటి పార్థివ శివలింగాల యజ్ఞంలో భాగంగా చివర రోజు అనపర్తి సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి సురేష్ శర్మని పూలమాల శాలువా జ్ఞాపికలతో భవద్గీత పారాయణ బృందం ఘనంగా సత్కరించారు. కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
