బీసీలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ కల్పించాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కులాదరిత జనగణనతోనే సామాజిక న్యాయంబహుజన్ ముక్తి పార్టీవికారాబాద్ జిల్లాఅధ్యక్షులు పాత్లావత్ గట్ట్యా నాయక్ భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవ శ్రీ భారత రాష్ట్రపతికి మెమోరాండం పంపించడం జరిగింది 1931 నుండి ప్రస్తుతం 2024 వరకు దేశంలోసగభాగంఉన్నబీసీలకు కులగణన చేయకపోవడానికివ్యతిరేకంగా దేశంలో కుల గణన చేయాలని జనాభాప్రతిపదికన వారి 52 శాతంరిజర్వేషన్ ఇవ్వాలని దేశమంతటా భారత్ ముక్తి మోర్చా ఆర్ పి వి ఎం ఓబీసీ మోర్చా బి యం యం ఆధ్వర్యంలో డిసెంబర్ 31 2024 నా దేశం అంతట భారత్ బంద్ అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ద్వారారాష్ట్రపతికి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగావికారాబాద్ జిల్లా కలెక్టర్ కి మేమరండం ఇచ్చారుఈవీఎంల ద్వారా పీపుల్ రిప్రెజంటేటివ్ యాక్ట్ 1951 కు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది ప్రజాస్వామ్యాన్నిఓటుహక్కును హత్య చేస్తుంది కేంద్ర ఎన్నికలకమిషన్ 08అక్టోబర్ 2013నసుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈవీఎం మిషన్‌లో ద్వారా పారదర్శకమైన
ఖచ్చితమైన ఎన్నికలుజరగవుఅనిసుప్రీంకోర్టు చెప్పిన కూడాసుప్రీంకోర్టు తీర్పును పాటించకుండా దేశ పౌరుల ఓటు హక్కును జీరో చేస్తుంది కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎంలకు వ్యతిరేకంగా బ్యాలెట్ పేపర్ ద్వారాఎన్నికలు నిర్వహించి ఓటు హక్కును కాపాడాలని కోరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో అనుచ్చితంగా వాక్యాలు చెయ్యడానికి వ్యతిరేకంగా దేశంలోఅశాంతి కలిగి ఉన్నది గౌరవరాష్ట్రపతి కేంద్ర హోం మంత్రి పై రాజ్యాంగబద్ధంగాచట్టపరమైన చర్యలుతీసుకోవాలనిప్రజాస్వామ్యమ ను ఓటు హక్కును కాపాడవలసిందిగావిన్నపించారు ఈ కార్యక్రమంలో భారత్ ముక్తి మోర్చ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్‌నాయక్ దోమ మండల అధ్యక్షులు రవీందర్ నాయక్ బీఎంపీ పార్టీ మండల నాయకులు ఎం రవీందర్ నాయక్, బాబ్య నాయక్ భరత్ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షులు రాథోడ్ సూర్య నాయక్ బివి ఏం జిల్లా అధ్యక్షులు అరుణ్ నాయక్, కొర్ర బాలకృష్ణ నాయక్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App