TRINETHRAM NEWS

BCCI has announced the squad for the Irani Trophy

Trinethram News : Sep 24, 2024,

ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా అక్టోబర్1 నుంచి ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.
జట్టు ఇదే: రుతురాజ్ గైక్వాడ్ (C), అభిమన్యు ఈశ్వరన్ (VC), సాయి సుదర్శన్, పడిక్కల్, జురెల్ (WC), కిషన్ (WC), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BCCI has announced the squad for the Irani Trophy