TRINETHRAM NEWS

Trinethram News : ఓ యూట్యూబర్ తన పేరు చెడగొట్టాడంటూ బర్రెలక్క అలియాస్ శిరీష ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు అతడి యూట్యూబ్ స్టూడియోకు వెళ్లి నిలదీసింది.

ఎన్నికల సమయంలో తనపై జరిగిన దాడులకు సంబంధించి పలు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఇందులో భాగంగా ఓ యూట్యూబర్ చేసిన వీడియో వల్ల తన పేరు చెడిపోయిందని.. ఆ వీడియో కారణంగానే తనకు ఓట్లు పడలేదని యూట్యూబర్‌తో బర్రెలక్క గొడవకు దిగిన వీడియో వైరల్ అవుతోంది.