TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 02/03/25 రోజున నేషనల్ చాంపియన్షిప్ కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో బండి స్వామి విద్యార్థులు అండర్‌ – 10, 13, 15 విభాగాల్లో ఎంపిక అయ్యరు.

స్వర్ణం పతకం: పూర్ణ, లోహిత్, కృతిక్
రజత పతకం: లషీర నందవరం, త్రివేది
కాంస్య పతకం : తౌఫిక్ , లిషిత , విగ్నేష్

మెడల్స్ గెల్చుకున్నారు మరియుఎంపికైన అయినా విద్యార్థులు విహాన్, తట్టివీక్ , వేద్య శివాన్ష్, నదీప్, పవన్ తనే, వీరాజ్, అక్షర. ఈ నెల 21 న గుంటూరు లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక అయ్యారు.

కోచ్ : బండి స్వామి అభినందనలు తెలియజేశారు. ఈ కార్య్రమంలో రామారావు మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, రాజు తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు మరియు, పవన్ కళ్యాణ్ డిల్లి పబ్లిక్ స్కూల్ చైర్మన్ హైదరాబాద్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

national level competitions