TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 17 : ఫతేనగర్ డివిజన్ ప్రభాకర్ రెడ్డి నగర్ లో సోమవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి , ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక్కడ విగ్రహ ప్రతిష్ట తో పాటు ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమానికి బండి రమేష్ తన సొంత నిధులు రూ.50 వేలు నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో , పుష్ప రెడ్డి ,అబ్దుల్ బాకీ, ఐజాచ్ ,శివ చౌదరి, రాజు, సుధాకర్, అరుణ్ ,జమీర్ ,వాసు, హరిప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh