
కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బండి రమేష్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 9 : కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఈరోజు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.కుటుంబ సమేతంగా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా బండి రమేష్ కి పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
