TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 27 : రంజాన్ పర్వదిన క్యాలెండర్ ను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గురువారం బాలానగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, యాదగిరి, అస్లాం ,అరుణ్, పర్వేజ్ ,అశోక్ , అజాజ్, బాలరాజు ,తామస్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

released the calendar of Ramzan