
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇంపరికల్ డేటా తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రప్రభుత్వం అమలు చేసే తీరును ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు జేఏసీపీ మేరకు శుక్రవారం నాడు దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా పాఠశాలలో కళాశాలలో బ్యాంకులు ప్రభుత్వ రంగ, సంస్థలన్నీ అదేవిధంగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా శుక్రవారం బందుకు సహకరించాలని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ బహుజన మేధావి ఏ కుల రాజారావు, మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు ఏ కుల సురేష్ మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు అవుట మ ల్లేష్ ఆధార కార్యదర్శి మేడ సైదులు దేవరకొండ మాల మహానాడు మండల అధ్యక్షులు బత్తుల దినాకర్ డిండి మండలం అధ్యక్షులు నారిమల మల్లేష్ నూనె ప్రసన్నకుమార్ గోరటి అంది పెరుమాండ్ల అనిల్ చేపూరి మురళి, గోరటి వెంకటేష్ నాగార్జున, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
