
Trinethram News : బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షులు బందేల గౌతమ్ బాధ్యతలు తీసుకోగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి సెంట్రల్ కోఆడినేటర్ బాలయ్య గారు హాజరు కాగా రాష్ట్ర కోఆర్డినేటర్ లు రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు రాష్ట్రం లో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు హాజరు కావడం జరిగింది
మీ సుబ్బు భాయ్
బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
