
మత్స్య శాఖ సొసైటీ చైర్మన్ మేకల సాయమ్మకాశన్న
డిండి(గుండ్లపల్లి) మార్చి 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి సాధకులు నిరంతరం పార్టీ కార్యకర్తల సంక్షేమంతో పనిచేస్తూ ప్రజా పాలన లో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనవాత్ బాలు నాయక్ కు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని డిండి ప్రాజెక్టు మత్స్య శాఖ సొసైటీ చైర్మన్, దిండి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మేకల సాయమ్మ కాశన్న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లను కోరారు, శనివారం డిండిలో స్థానిక ంగా వాడుతూ మంత్రివర్గ విస్తరణలో లంబాడ సామాజిక వర్గానికి అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గంలో సీనియర్ ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో గెలిచి ప్రజాపాలనపై అపార అనుభవం కలిగిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయ క్ మంత్రివర్గంలో చోటు కల్పించి దేవరకొండ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులు మాజీ మంత్రి జానారెడ్డి లో బాలునాయక్ బాసటగా ఉండాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయాన్ని పాటి స్తున్న వర్గాల వారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరారు.
పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచన విధానం మేరకు లంబాడ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
