TRINETHRAM NEWS

Balakrishna who made noise on the sets of Venkatesh-Anil Ravipudi movie

Trinethram News : Sep 21, 2024,

టాలీవుడ్ సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లు ఒకే చోట కలుసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ వేదిక‌గా అనిల్ రావిపూడి, వెంకటేశ్ ప్రాజెక్ట్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాల‌య్య సంద‌డి చేశాడు. భ‌గవంత్ కేస‌రితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. వెంక‌టేశ్, అనిల్ రావిపూడి కాంబోలో ఈ మూవీ తెర‌కెక్కబోతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App