
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం
ఈరోజు చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బడుగు కృష్ణవేణి చండ్రుగొండ మండల మహిళా అధ్యక్షురాలుగా రెండవసారి ఎన్నికైనారు.. మండల అధ్యక్షురాలుగా నియమితులైన బడుగు కృష్ణవేణి
జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి లక్ష్మీప్రసన్న చేతుల మీదుగా నియమక పత్రాన్ని అందుకోవడం జరిగింది. చండ్రుగొండ మండలంలో సభ్యత్వాలు ఎక్కువగా చేయించినందున రెండోవ సారి కూడా ఆమెకే ఈ అవకాశం దక్కింది.రెండోవ సారి మండల మహిళా అధ్యక్షురాలు గా ఎన్నికైన సందర్భంగా బడుగు క్రిష్ణవేణి కి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన చండ్రు గొండ మండల నాయకులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
