TRINETHRAM NEWS

Avoid using plastic covers

Trinethram News : Medchal : శ్రీత గౌరవనీయులైన జోనల్ కమిషనర్ గారికి విషయం : హోటల్స్ ఫంక్షనల్స్ దేవస్థానాలు క్యాటరింగ్ సెంటర్లు రైతు బజార్లలో నాణ్యతలేని ప్లాస్టిక్ కవర్లు ఇస్తారు వాడకుండా నివారించే విషయమై : తమరితో మనవి చేయునది ఏమనగా అన్ని సర్కిల్లో దేవస్థానాలు మొదలుకొని హోటల్స్ లో కూడా ప్లాస్టిక్ కవర్లు, యిస్త్తారు నివారించాలని ఎన్నోసార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది డిప్యూటీ కమిషనర్లకు కానీ ఎటువంటి చలనం లేదు కావున తమరు సంబంధిత అధికారులు నాదేశించి నోటీసులు ఇవ్వగలరని నా యొక్క మనవి లేనిచో వచ్చే నెల అక్టోబర్ చివరి వారంలో ఏదైనా దేవస్థానం వద్ద గాని ఫంక్షన్ హాల్ వద్ద గాని నిరసన దీక్ష చేపడతామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పందిరి యాదిగిరి గారు మరి ఆంజనేయులు గారు పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ గారు పాల్గొని డిప్యూటీ కమిషనర్లకు, కూకట్పల్లి శ్రీ అపూర్వ చాహన్ I A S జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది వాగుల రామారావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Avoid using plastic covers