బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఆపాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసను ఖండిస్తూ వికారాబాద్ కొత్తగంజ్ హనుమాన్ టెంపుల్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు హిందూ ఐక్యవేదిక” ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో హిందూ సంఘాల పెద్దలతో,పార్టీ ప్రముఖులతో కలిసి పాల్గొన్న, జిల్లా దిశా కమిటీ మెంబర్, బిజెపి పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, డాక్టర్ రాజశేఖర్ చిగుల పల్లి రమేష్ మోహన్ రెడ్డి జి శివరాజ్ విజయ్ గౌడ్ బిజెపి నాయకులు పాల్గొన్నారుఅనంతరం వికారాబాద్ ఆర్డీఓ కు వినతి పత్రం అందజేసారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App