TRINETHRAM NEWS

తేదీ : 05/04/2025. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శి రివెళ్ల మండలం, గోవిందపల్లిలో వైసీపీ నేత ఐ. ప్రతాప్ రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేస్తుండగా దండు గులు కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆయన తల, మెడపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైందని బంధువులు తెలిపారు. గాయపడ్డ ప్రతాప్ రెడ్డిని నంద్యాల సర్వజన వైద్యశాలకు తరలించడం జరిగింది. ఈ ఘటనపై ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ విచారణ చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Attack with knives