WhatsApp Image 2024 01 02 at 5.27.55 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 02 at 5.27.55 PM
టీడీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు
AP: కాసేపటికి క్రితం వైసీపీకి రాజీనామా ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్ ను చర్చించిన అనంతరం టీడీపీలో చేరబోతున్నామని దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ ప్రకటించారు.

You cannot copy content of this page