TRINETHRAM NEWS

Trinethram News : ఏలూరు – జంగారెడ్డిగూడెంలో ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన మారు తండ్రి

ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేసిన మారు తండ్రి

కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్న బాలుడు రాహుల్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App