
వివాహ వేడుకలో,నూతన వధూవరులను ఆశీర్వదించిన, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్, డా”బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా చిందాడగురువులో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు,పి ఏ సి ఎస్ మాజీ అధ్యక్షులు మట్ట మహాలక్ష్మి ప్రభాకర్రావు, కుమారుడి వివాహ వేడుక సందర్బంగా వరుడు సుభాష్ ను ఆశీర్వదించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు,శాసనమండలి మాజీ వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం,రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి,తూర్పు గోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా టిడిపి అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి,ఎన్ డి ఏ నాయకులు, తెలుగు రైతు నాయకులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
