TRINETHRAM NEWS

రూ.100 రైల్వే టికెట్లో.. రూ.46 కేంద్రమే భరిస్తోంది: అశ్వినీ వైష్ణవ్

Trinethram News : లోక్సభ సమావేశాల్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు రైలు టికెట్లపై ఏటా రూ.56,993 కోట్ల రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ..“ప్రతి రైల్వేటిక్కెట్ పై భారతరైల్వే 46%రాయితీ ఇస్తోంది. ఒక్కో ప్రయాణికుడు టికెట్పై రూ.100 వెచ్చించాల్సిన చోట రూ.54మాత్రమే ఖర్చు పెట్టేలా చూస్తున్నాం. ఈ రాయితీ అన్ని తరగతుల ప్రయాణికులకు వర్తింప జేస్తున్నాం”అని వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App