
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పి హెచ్ సి ల ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆశ వర్కర్లకు పనికి తగ్గ వేత్తనం ఇవ్వాలని రాత్రనకా పగలనకా ఉద్యోగాలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి జీతాలు పెంచుతామని చెప్పి కాలయాపన చేస్తున్న ప్రభుత్వాలకు, మేము చేసే ధర్నా ద్వారా తెలపడం జరుగుతుంది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి 26వేల వేతనం ఆశ వర్కర్లకు చెల్లించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమాదేవి, అమృత, మానెమ్మ, లక్ష్మి, లలిత, జయమ్మ, అండాలు, చంద్రకళ, మంజుల, అనిత, శివనీల,షెనాజ్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
