ఖని,లో రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా
ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వన్ ఇంక్లైన్ బొగ్గు గని దగ్గర సుమారు 200 మంది కార్మికులకు రోడ్డు భద్రత గురించి సూచనలు తెలియజేసినారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనం నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కార్మికులకు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో, ట్రాఫిక్ ఎస్ఐ హరి శేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App