
మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఖాదర్ భాషా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఖాదర్ భాషా గతంలో గుంటూరు సిసిఎస్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ బదిలీల్లో భాగంగా మంగళగిరి పట్టణానికి రావడం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై మహేంద్ర దుగ్గిరాల స్టేషన్ కు బదిలీ పై వెళ్లారు.ఆయన స్థానంలో ఖాదర్ భాషా బాధ్యతలు తీసుకున్నారు…
