TRINETHRAM NEWS

తేదీ : 20/03/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాలలో సినీ పరిశ్రమపై ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై వైసీపీ సభ్యుల ప్రశ్నలు కు మంత్రి కందుల. దుర్గేష్ స్పందించడం జరిగింది. ఇప్పటికిప్పుడే సినీ ఇండస్ట్రీ విశాఖపట్నంనికి తీసుకొచ్చే ప్రతిపాదనలేదని స్పష్టం చేశారు.

నిర్మాతలు, ప్రముఖుల తో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామని అని వివరించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి వైజాగ్ కీలక ప్రదేశమని మంత్రి స్పష్టం చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

no development now