ఈ ఏడాది జనాభా లెక్కింపు లేనట్లే
Trinethram News : ఈ ఏడాది కూడా జనగణన జరిగే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. కేంద్ర బడ్జెట్లో జనాభా లెక్కల ప్రక్రియకు కేవలం రూ.574 కోట్లే కేటాయించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
దీన్ని పరిగణనలోకి తీసుకుంటే 2025లోనూ జనగణన లేనట్లేనని అభిప్రాయపడుతున్నారు. 2021లో జనాభా లెక్కల కోసం 2019లో రూ.8754 కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App