TRINETHRAM NEWS

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని AR ఎస్ ఐ మృతి

ములుగు జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా లో విషాద ఘటన చోటు చేసుకుంది, భద్రాది కొత్తగూడెం జిల్లా బయ్యారంలో ఏ ఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నర్సయ్య ఈరోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నరసయ్య భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయు లుగా విధులు నిర్వహిస్తుం ది, భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల వల్లనే నర్సయ్య,ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య సునీత పై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

suicide