TRINETHRAM NEWS

Arrival of successive leaders in Tirumala

28న జగన్‌,

1న పవన్‌,

4న చంద్రబాబు

Trinethram News : తిరుమల : తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకూ హీటెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల కొండకు అధినేతల రాక మరింత కలవరాన్ని కలిగిస్తోంది. మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న తిరుమలకు రానున్నారు. కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

అక్టోబర్‌ 1న డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు విచ్చేసి శ్రీవారి సమక్షంలో దీక్షను విరమించనున్నారు. 3వ తేదీ తిరుపతిలో ‘వారాహి’ సభ నిర్వహించ నున్నారు. 4వ తేదీ తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తిరుమలకు రానున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arrival of successive leaders in Tirumala