బన్నీ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు
Trinethram News : Hyderabad : ఒకవైపు చిక్కడపల్లి పీఎస్లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుండగా మరోవైపు ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేసి విషయం తెలిసిందే. ఈక్రమంలోనే మరోసారి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App