TRINETHRAM NEWS

Trinethram News : ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అమ్మే ఫోర్టి ఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇస్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ఇందులో జింక్ విటమిన్ A, B6, ధయమిన్, రైబోప్లావిన్, నియసిస్ వంటి పోషకాలు కలపడం వల్ల మహిళల్లో రక్తహీనత ఉండదని పిల్లల్లో రోగానిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది. ఈ బియ్యం వండుకోకుండు KG కి రూ,10 కోసం అమ్ముకుంటే ఆరోగ్యపరంగా నష్టపోతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..