అరకు పర్యాటక ప్రదేశాలలో ట్రాఫిక్ గండం !
పర్యవేక్షణ లోపమా సిబ్బంధి కొరత!
ఆదివాసీ నేత తాంగుల హరి!
అరకులోయ. త్రినేత్రంన్యూస్,జనవరి 26.
ఆంద్రఊటీ గా పేరొందిన అరకులోయలో కొంచెము జనసాంద్రత పెరిగిన ట్రాఫిక్ పద్మా వ్యూహం లో ఇరుక్కుంటున్నాయి. ఇది అధికారుల పర్యవేక్షణ లోపమా,కాకపొతే ప్రజలకు ట్రాఫిక్ అవగాహన లేమి. కాకపొతే స్తలమార్పు అన్నదీ అర్ధం కానీ విషయం లా తయ్యారు ఐంది. కావున సదరు అధికారుల ఈ ట్రాఫిక్ మిద,దృష్టి సరించాలి ఆని హరి పత్రిక ముఖంగా పేర్కొన్నారు. అరకులోయ లొ గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్,కాఫీ మ్యూజియం , అరకు పినరీ,రాణాజిల్డ వాటర్ ఫాల్స్. కు నిరంతరం అనేక మంది కుటుంబ సమేతంగా తరలి వస్తుంటారు. వారికి ఏటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ రుసుము తీసుకుంటున్న నేపద్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App