
Trinethram News : Feb 24, 2025, ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా భాను విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సినీ వర్గాలు, అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే తాజాగా వీరు తమ విడాకులు వాపస్ తీసుకుంటున్నట్లు సైరా తరపు న్యాయవాది వెల్లడించారు.
కాగా ఇటీవల సైరా భాను అనారోగ్యానికి గురైతే రెహమాన్ అండగా ఉన్నారని, ఈ కారణంగానే విడాకులు వాపస్ తీసుకుంటున్నట్లు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
