TRINETHRAM NEWS

అమరావతి : ఏపీలో పలు యూనివర్సిటీలకు ఉపకులపతుల నియామకాల
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వారి వివరాలు

  • విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా జీపీ రాజశేఖర్.
  • కాకినాడ : జేఎన్టీయూ వీసీగా సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్
  • మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ వీసీగా రాంజీ
  • కడప యోగి వేమన యూనివర్సిటీ వీసీగా ప్రకాశ్ బాబు
  • ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా కె. ప్రసన్నశ్రీ
  • తిరుపతి: పద్మావతి యూనివర్సిటీ వీసీగా ఉమా
  • అనంతరంపుం: జేఎన్టీయూ వీసీగా సుదర్శనరావు
  • రాయలసీమ యూనివర్సిటీ వీసీగా వెంకట బసవరావు
  • నెల్లూరు: విక్రమసింహపురి వీసీగా శ్రీనివాస్ మోహన్లను నియమించిన ప్రభుత్వం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Universities