Trinethram News : అమరావతి: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం
- అమరావతిలో రూ. 2,723 కోట్లు పనులకు క్యాబినెట్ ఆమోదం
- సిఆర్డిఏ 44వ మీటింగ్ లో తీసుకున్న రెండు పనులకు ఆమోదం
- మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఏపీ క్యాబినెట్ ఆమోదం
- భవన నిర్మాణ లే అవుట్ల అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ
- పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టులు ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
- అమరావతిలో రెండు ఇంజినీరింగ్ పనులకు మంత్రిమండలి ఆమోదం
- పలు పరిశ్రమల కోసం భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
- తిరుపతి ESI ఆసుపత్రి పడకలను 100కి పెంపునకు క్యాబినెట్ ఆమోదం
- ప్రధాని మోదీ ఏపీ పర్యటనపై రాష్ట్ర క్యాబినెట్ లో చర్చ. ప్రధాని టూర్ కు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులకు చంద్రబాబు సూచన
- రామాయపట్నంలో బిపిసిఎల్ రిఫైనరీ కి మంత్రివర్గం ఆమోదం
- గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
- ఎస్ఐపిబి లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపిన క్యాబినెట్. ఎస్ఐపిబి ఆమోదించిన రూ. 1, 82, 162 కోట్ల పెట్టుబడులకు, పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం
- అనకాపల్లి జిల్లా రాంబిల్లి లోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం
- బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 1,174 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App