
Trinethram News : ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పాను. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంటుంది. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగీరిల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం – అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ప్రకటన.
శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం.
బేడ – బుడగ జంగమ కులస్తులను ఎస్సిలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదం. ఈ తీర్మానం కేంద్రానికి పంపాలని నిర్ణయం.
9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
15 రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
85 గంటల 55 నిమిషాల పాటు చర్చ.
సహకార బ్యాంకుల అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ నిర్ణయం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
