Another vaccine for dengue
Trinethram News : డెంగ్యూ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ తకెడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా.
6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని WHO సూచించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App