
తేదీ : 03/04/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ కి మరో షాక్ తగిలింది. జగన్ హెలిప్యాడ్ అనుమతులను అధికారులు రద్దు చేయడం జరిగింది. జిల్లాలోని పోలీస్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ కు వైసీపీ అనుమతి కోరింది చివరి నిమిషంలో అధికారులు అనుమతులను రద్దు చేసినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించారు.
దీంతో అప్రమత్తమైన వైసిపి సతీష్ కాలేజీ మైదానంలో ఆగమేఘాల మీద హెలిప్యాడ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
