TRINETHRAM NEWS

ఇప్పటికి 5 గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు

Trinethram news : Andhra Pradesh : ఏపీలో వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్కు పంపారు. అయితే.. పదవిలో కొనసాగేది? లేనిది? సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు.అందులో పోతుల సునీత, కర్రి పద్మ శ్రీ, కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC resigned from YCP