జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 05 at 6.35.11 PM

TRINETHRAM NEWS

వైఎస్సార్సీపీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా

రాయదుర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం తనకు సీటు లేదని బయటకు పంపించేశారు. నాకు నమ్మించి మోసం చేశాడని, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

నేను రాయదుర్గం నుంచి, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు.

You cannot copy content of this page