మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు
Trinethram News : Hyderabad : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టి లపై ఫిర్యాదు
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న జై హనుమాన్ చిత్రంపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు దాఖలు చేసిన న్యాయవాది మామిడాల తిరుమల్ రావు
జై హనుమాన్ చిత్రం టీజర్ హనుమంతుడిని కించపరిచే విధంగా ఉందని.. గత సంవత్సరం 2024 అక్టోబర్ 30న విడుదలైన టీజర్లో హనుమంతుని ముఖచిత్రం బదులు నటుడు రిషబ్ శెట్టి మొహం చూపించారని అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది మామిడాల తిరుమల్ రావు
భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందని.. హిందువుల మనోభావాలను దెబ్బతింటాయన్నారు
దీనికి బాధ్యులుగా చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టి లపై ఫిర్యాదు చేసిన న్యాయవాది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App