TRINETHRAM NEWS

A.K Foundation Chairman Katteboina Anil Kumar who blessed children

నాగార్జునసాగర్ నియోజకవర్గం

అనుముల మండలం మాదారిగూడెం గ్రామానికి చెందిన మనాది కోటయ్య -రేణుక గార్ల చిన్నారులు చి“శరణ్య,యశ్వంత్ ల నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన A.K ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్

ఈ కార్యక్రమంలో చింతపల్లి మాజీ సర్పంచ్ సుంకిరెడ్డి సంజీవ్ రెడ్డి, తుర్కపల్లి మాజీ MPTC కట్టెబోయిన నాగయ్య యాదవ్, పేరూర్ మాజీ MPTC బాలు నాయక్, యాదవ సంఘం అధ్యక్షులు కట్టెబోయిన పరమేష్, మాజీ వార్డు మెంబర్ గొర్ల లింగయ్య యాదవ్, కట్టెబోయిన వెంకటయ్య,బిక్షం,గొర్ల మహష్ యాదవ్, వల్లందాస్ సైదులు గౌడ్, శ్రీనివాస్ యాదవ్, గుడిపాటి నాగరాజు యాదవ్,పల్లెబోయిన లింగయ్య,పోలే శ్రీను, కొట్టే రామలింగయ్య యాదవ్,బైకాని కొండల్, సతీష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A.K Foundation Chairman Katteboina Anil Kumar who blessed children